26-07-2024 02:47:59 PM
హైదరాబాద్: రైతు పండించిన ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణరావు గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం అన్నారు. గతంలో మీ అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అనుకున్నారు. తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 25 శాతం బడ్జెట్ కేటాయించామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.