16-07-2025 12:27:17 AM
కామారెడ్డి, జూలై 15 (విజయ క్రాంతి), జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మ న్ టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెం కట్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరా జ్, సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు మంగళవారం స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా ఇ న్చార్జి మంత్రిగా మొదటిసారి కామారెడ్డికి వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్‌జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి,కా ర్యదర్శి ఎం నాగరాజు,కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు కె. శివకుమార్,సహాధ్యక్షులు ఎం చక్రధర్,కోశాధికారి ఎం దేవరాజు,ఉపాధ్యక్షులు రాజ్య లక్ష్మి, ఎం సి పోచయ్య, జా యింట్ సెక్రెటరీ రమణ కుమార్, అబ్దుల్ ఖ దీర్, రాజమణి,ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్,కల్చరల్ సెక్రెటరీ రాజ్ కుమార్, ఈసీ మెంబర్ అశ్వాక్,ఎల్లారెడ్డి తాలూకా అధ్యక్షులు మైపాల్ పాల్గొన్నారు.