16-07-2025 12:28:48 AM
సదాశివనగర్,జులై15(విజయక్రాంతి):మండలంలోని మర్కల్ గ్రామ స్టేజి వద్ద గల తెలంగాణ మహిళా గురుకుల కళాశాలలో జరిగిన వనమహోత్సవ కార్యక్రమన్ని మంగళవారం నిర్వహించరు.కార్యక్రమంలో భాగ ముగా విద్యార్థులు, ఉపాధ్యాయలు మొక్క లు నాటరు. కళాశాల ప్రాంగణంలోమొక్కలు నాటి పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్స హించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు .కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శోభరాణి, గ్రామ కార్య దర్శి సునీత,విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.