13 April, 2026 | 2:25 AM

కొత్త జంటకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీధర్‌బాబు

13-04-2026 12:42 AM

మకరంపుర, ఏప్రిల్ 13(విజయ క్రాంతి) ఈ నెల 2 న జరిగిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకకు మంత్రి శ్రీధర్ బాబు కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున హాజరు కాలేకపోయినందున కరీంనగర్ భాగ్యనగర్ లోని నరేందర్ రెడ్డి నివాసంలో మంత్రి శ్రీధర్ బాబు నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.