2 July, 2026 | 3:19 PM

Breaking News

దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •  

మంత్రి వాకిటి శ్రీహరికి ఘన సన్మానం

10-06-2025 12:04 AM

మహబూబ్ నగర్ జూన్ 9 (విజయ క్రాంతి) : రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వాకిట శ్రీహరిని ముదిరాజ్ ఉద్యోగ సంఘాల నేతలు చాలా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఎల్లప్పుడూ అందరి అభివృద్ధి కోసం అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షులు ఎస్ విజయ్ కుమార్, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.