14-01-2026 02:24:48 AM
సుల్తానాబాద్ , జనవరి 13 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కాంగ్రెస్ నాయకు డు, కాక అభిమాని ధరడే శ్యామ్ కుమారుడి పుట్టిన రో జును పురస్కరించుకొని అడ్వీక్ ను రాష్ట్ర మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు, ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.