27 April, 2026 | 1:47 AM

ఎండమావులు..

27-04-2026 12:08 AM

రాష్ట్రంలో ఎండలు సుర్రుమంటున్నాయి. అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైనే రికార్డవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోనూ ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలు ఇండ్లనుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఆదివారం సచివాలయం ఎదుట రహదారిపై ఎండమావులు ఇలా కనిపించాయి.