21-02-2026 12:47:52 AM
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర హాసుపత్రి నిర్వాహకులు వైద్యులు నాగేశ్వర రావు కుమారుడు, కృష్ణ చైతన్య, వివాహ వేడుకలలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్,వివాహ వేడుకలో పాల్గొని కొత్త జంట వధూవరులను, నిండు మనసుతో మనస్పూర్తిగా ఆశీర్వదించారు.ఆయన వెంట ఎల్లారెడ్డి మున్సిపల్, చైర్మన్ పద్మ శ్రీకాంత్, కాన్సిలర్ లు సిద్ధి శ్రీధర్ గుప్తా,నాయకులు పలువురు పాల్గొన్నారు.