calender_icon.png 21 January, 2026 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

21-01-2026 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 20 (విజయక్రాంతి) జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన  కె. హరితను ఎమ్మెల్యే  కోవ లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అలిబిన్ అహ్మద్,  మర్సకోల సరస్వతి,  మామిడి లక్ష్మి, అహ్మ ద్, నిస్సార్, అహ్మద్, బలరాం, గంధం శ్రీనివాస్, జావీద్, సాజిద్, తాజ్, శంకర్, రవి, సంజీవ్, సత్తన్న తదితరులు పాల్గొన్నారు.