4 June, 2026 | 2:50 AM

విద్యార్థికి ఎమ్మెల్యే సన్మానం

04-06-2026 02:00 AM

నిర్మల్ జూన్ 3 (విజయ క్రాంతి)జెఈఈ అడ్వాన్స్ లో  నిర్మల్ కు చెందిన  రాథోడ్ ప్రియాంక 1905 ర్యాంకు సాధించడంతో  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం సన్మానం చేశారు.నిర్మల్ జిల్లా తాండ్ర గ్రామానికి చెందిన రాథోడ్ గోవింద్  కుమార్తె రాథోడ్ ప్రియాంక ఇటీవల వెలువడిన జెఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 1509 ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు.