17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

03-11-2025 12:40 AM

చిట్యాల, నవంబర్ 02(విజయ క్రాంతి): పత్తి రైతులకు  అండగా సీసీఐ  కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం తెలిపారు. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామం లోని ప్రగతి కాటన్ మిల్లులో, పెద్దకాపర్తి గ్రామంలోని కావేరి కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలను ఆయన ప్రారంభించి రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలని ఉపయోగించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఏఎంసి  చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, ఏఎంసి సెక్రటరీ వేముల రవీందర్ రెడ్డి, డైరెక్టర్ లు ఏనుగు రఘుమా రెడ్డి, సప్పిడి సంజీవరెడ్డి, బోయ వెంకటేష్, కరంటోతు శంకర్ నాయక్, నాయకులు, కార్యకర్తలు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.