అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
16-06-2026 12:00 AM
నిర్మల్ జూన్ 15 (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సోమవారం శంకుస్థాపనలు చేశారు. దిల్వా ర్పూర్ లోలం గుండపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించి పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.






