13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

28-03-2026 01:26 AM

ఘట్ కేసర్, మార్చి 27 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్ 6వ డివిజన్ లోని  ఎన్ ఎఫ్ సి నగర్ చౌరస్తాలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలోని మన అక్షయ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రoను, అలాగే  లాల్ బహదూర్ స్మారక యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి శుక్రవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ సర్కిల్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, ఘట్ కేసర్ రైతు సహకార సంఘం మాజీ చైర్మన్ లు సార శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి రామిరెడ్డి, మాజీ రైతు సహకార సంఘం డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ కౌన్సిలర్లు మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగ్ రావు, మాజీ కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి, నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డి, ఎంపాల సుధాకర్ రెడ్డి, లింగస్వామి, బొక్క కృష్ణారెడ్డి, లాల్ బహుదూర్ స్మారక యువజన సంఘం నాయకులు, ఆర్కే శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.