calender_icon.png 13 February, 2026 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా పోటీలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

13-02-2026 12:00:00 AM

రాజాపూర్ ఫిబ్రవరి 12: శ్రీశ్రీశ్రీ సంత్ సే వాలాల్ జయంతి పురస్కరించుకుని రాజాపూర్ మండల కేంద్రంలో నిర్వహించు ఉ మ్మడి రాజాపూర్ బాలానగర్ మండల స్థా యి క్రీడా పోటీలకు హాజరుకావాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి లకు సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ఉమ్మడి మండలంలోని వాలీబాల్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యు లు సతీష్ శ్రీకాంత్ కోరారు.