3 July, 2026 | 9:08 PM

Breaking News

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •  

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

18-03-2026 12:00 AM

పాపన్నపేట,మార్చి17: మండల కేంద్రం పాపన్నపేటలోని మంజీరా గార్డెన్స్ లో మం గళవారం దావత్ ఏ ఇఫ్తార్ ను ప్రభుత్వం తరఫు న సాయంత్రం ఏర్పాటు చేశారు. ఇట్టి ఇఫ్తార్ విందుకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు.

ముస్లిం సోదరులకు పం డుగ శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ నెల పవిత్రతను కొనియాడారు. ఇఫ్తార్ విందుఅ నంతరం పేద ముస్లిం మహిళలకు రంజాన్ తో ఫా అందజేశారు. ఈ కా ర్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గోవింద్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, నరేందర్ గౌడ్, సద్దాం హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.