calender_icon.png 12 October, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పద్మావతి

12-10-2025 07:23:18 PM

చిలుకూరు: చిలుకూరు శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం కట్టెకోల సత్యనారాయణ కుమారుని వివాహంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీత వెంకన్న, ప్రధాన కార్యదర్శి పెండ్రాతి హనుమంతరావు, పుల్లారావు, గ్రామ శాఖ అధ్యక్షులు సొందుమియా, సైదిరెడ్డి, నరసింహారావు, చిరంజీవి, భద్రం పాల్గొన్నారు.