26 May, 2026 | 4:22 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

02-04-2026 04:16 PM

నిర్మల్ ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని బోయవాడ దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చంద్రకాంత్ స్థానిక కౌన్సిలర్ జింక సూరి సూరి హనుమాన్ భక్తులు పాల్గొన్నారు