9 July, 2026 | 3:06 AM

చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

09-06-2025 02:00 AM

రాజేంద్రనగర్, జూన్ 8: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదివారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయాలు, అంశాలపై చర్చించుకున్నట్లుసమాచారం.