నేడు ఎమ్మెల్యే రాక...
31-08-2026 12:00 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు 30: మండల కేంద్రం అర్వపల్లిలో నేడు (సోమ వారం)కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు హాజరవుతున్నారని కాం గ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇట్టి కార్యక్రమానికి మండలంలో ని అన్ని గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పా ర్టీ నాయకులు,అనుబంధ సంఘాల సభ్యు లు,గ్రామశాఖ అధ్యక్షులు,కార్యకర్తలు,అభిమానులు,ప్రతి ఒక్కరు అధిక సం ఖ్యలో హా జరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.






