23 June, 2026 | 11:26 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

మాజీ జెడ్పిటిసి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు

06-02-2026 05:42 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల మాజీ జెడ్పిటిసి జగ్గీ జయరాజ్ కుమార్తె వెన్నెల వివాహ వేడుకలు ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్లో జరగడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్ గౌడ్, నల్లమడుగు సురేందర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా చైర్ పర్సన్ దఫెదర్ రాజు, బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండల మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి,ఎల్లారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ, మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రీనివాస్ నాయక్, సాయిబాబా, శ్రీనివాస్ గౌడ్, సాయిలు, మిద్దె బాబురావు, నరేష్, గోపాల్ గౌడ్, బాల్య నాయక్, వంశీకృష్ణ గౌడ్, బిట్ల మురళి, కాంత రెడ్డి, హనుమంత్ రెడ్డి,విజయ్ కుమార్, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.