1 June, 2026 | 2:39 PM

Breaking News

పవన్ క్షమాపణలు చెప్పిన తర్వాతే.. సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం   •   ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కోఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్ పాషా   •   ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కుల విషయం   •   బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •   ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి   •  

విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి

01-06-2026 02:07 PM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో ఫోన్ టాపింగ్(Phone Tapping Case) అంశం ప్రధాన చర్చకు దారి తీసిన విషయం విధితమే. ఈ మేరకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 13 లోని కమీషనర్ ఆఫ్ పోలీస్,ఐసిసిసి కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరయ్యారు. ఏ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు విచారణ వేగవంతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు.