ఎమ్మెల్సీ కవిత ఫొటోల తొలగింపు
03-09-2025 12:57 AM
కోరుట్ల సెప్టెంబర్ 2 (విజయక్రాంతి ) భారత రాష్ట్ర సమితి పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహరించడంతో పార్టీ అధిష్టానం కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసింది ఈ నేపథ్యంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి పట్టణ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో గల ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీలను ఫ్లెక్సీ లోని ఫోటోలనుతొలగించారు






