మోదీ రాజీనామా చేయాలి
05-06-2024 02:41 AM
ప్రధాని నరేంద్రమోదీకి పూర్తి మెజారిటీ రానందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రధాని విశ్వసనీయత కోల్పోయారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే 400 సీట్లకు మించి సాధిస్తామని మోదీ చెప్పారు. కానీ అది జరగలేదు. ఇన్ని అఘాయిత్యాలు చేసినా, ఇంత డబ్బు ఖర్చు చేసినా, మోదీజీ, అమిత్‌షా అహంకారం చూపినా ఇండియా కూటమే గెలిచింది. మోదీ ఓడిపోయారు. వాళ్లు అయోధ్యలోనూ ఓడిపోయారు.
-బెనర్జీ, బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి






