ఎవ్వరితో టచ్‌లో లేను
05-06-2024 02:32 AM
యూపీలో వచ్చిన ఫలితాలు కూటమికి కొత్త మార్గాన్ని చూపాయి. బీజీపీకి గతంతో పోలిస్తే అతి తక్కువ మెజారిటీ వచ్చింది. నితీశ్‌కుమార్ వంటి నేతలతో టచ్‌లో ఉన్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. ఫలితాలపై మల్లికార్జున ఖర్గే, సీతారాం ఏచూరితో మాట్లాడా. బుధవారం ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నాం. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అనుకోవడం లేదు. ఢిల్లీలో భేటీ అయిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం.
ఎన్సీపీ (ఎస్పీ) అధినేత






