22-07-2025 12:00:00 AM
బోనమెత్తిన మహిళా బొమ్మ చిత్ర స్తూపం
బాన్సువాడ జూలై 21 (విజయ క్రాంతి): బాన్సువాడ మండలంలోని సోమేశ్వరం గ్రామంలో మోహన్ అనే యువకుడు తన ప్రతిభతో కళా ప్రదర్శించాడు నైపుణ్యాన్నితెలంగాణలో బోనాల పండుగ సందడి నెలకొంది. ఈ సందర్భంగా బాన్సువాడ మండలం సోమవారం మైక్రో ఆర్టిస్ట్ మోహన్ తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
అప్సర పెన్సిల్లోని గ్రాఫ్పు బోనాలు తీసుకెళ్తున్న మహిళ చిత్రాన్ని అత్యద్భుతంగా చెక్కి తన కళా నైపుణ్యాన్ని అందరినీకి ఆశ్చర్యపరిచారు. ప్రజలు ఆయన వేసిన ఆ బొమ్మను చూసి ఆశ్చర్యపోతున్నారుఆయన సూక్ష్మ కళకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.