22-07-2025 12:00:00 AM
నల్లగొండ క్రైమ్, జూలై 21 : మంగళవారం ఉదయం 08:00 గంటల నుండి 08:30 గంటల వరకు విద్యుత్ సరఫరా లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతున్నట్టు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనేర్ వేణుగోపాలచార్యులు సోమవారం ఒక ప్రకటనలు తెలిపారు 33 కెవి ఇండోర్, 33 కెవి రాయన్గూడా ఫీడర్ టౌన్ 1, 2, 3 కాలనీలకు ఉదయం 08:00 గంటల నుండి 8:30 గంటల వరకు 33 కెవి మరమ్మతుల కొరకు విద్యుత్ సరఫరా కొరకు అంతరాయం కలుగుతుందని , పట్టణ ప్రజలు విద్యుత్ సంస్థతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.