10 May, 2026 | 8:47 AM

సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న ఎంపీ బలరాం నాయక్

16-08-2024 10:47 AM

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామిని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావులు శుక్రవారం దర్శించుకున్నారు. వారికి పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.