10 August, 2026 | 2:31 AM

బోనం ఎత్తుకున్న ఎంపీ డీకే అరుణ

10-08-2026 01:38 AM

వర్షాలు సంవృద్ధిగా పడాలి: ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ అర్బన్ 9 (విజయక్రాంతి): బురుజుగడ్డ మైసమ్మ ఆలయంలో ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు చేశారు.  పోత రాజుల విన్యాసం, డప్పు చప్పుళ్ళతో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, కార్పొరేటర్ జ్యోతి, కిరణ్ కుమార్ రెడ్డి, మహిళాలు పాల్గొన్నారు.