14 July, 2026 | 6:26 PM

Breaking News

భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •  

నూతన పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు

27-05-2025 12:44 PM

ముందుగా మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజ

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా మున్సిపల్ కేంద్రంలోని శ్రీ మహాకాళీ దేవాలయంలో పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. కిష్టాపూర్ గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద పూజా చేసిన అనంతరం వెంకటాయపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన పోస్ట్ ఆఫీస్ ను వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందులో మున్సిపల్ ప్రెసిడెంట్ జానకి రాం గౌడ్, పిట్ల పోచయ్య, మధుసూదన్ రెడ్డి, నత్తి మల్లేష్, పలువురు బీజేపీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు,