calender_icon.png 26 January, 2026 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్చర్ల రెవెన్యూ కార్యాలయంపై జాతీయ జెండాను ఆవిష్కరణ

26-01-2026 09:59:07 PM

జడ్చర్ల: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జడ్చర్ల పట్టణ కేంద్రంలోని  ఎమ్మార్వో కార్యాలయ పై ఎమ్మార్వో నర్సింగ్ రావు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ స్వతంత్ర సాధనకై ఎందరో మహానీయులు ఫలితమే నేటి భారత స్వతంత్రమని పేర్కొన్నారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ మాధవి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ మహబూబ్ ఆలీ తిరుపతయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.