calender_icon.png 26 January, 2026 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 10:02:56 PM

ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరణ

సనత్‌నగర్,(విజయక్రాంతి): సనత్‌నగర్ నియోజకవర్గంలోని  సంజీరెడ్డి నగర్‌లోని గ్రౌండ్‌లో 77 గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంజీవ్ రెడ్డి నగర్  డివిజన్లో  కాంగ్రెస్ పార్టీ గోదాసి అజయ్ ఆధ్వర్యంలో జెండాను ఎంపీ ఎం.అనిల్‌కుమార్ యాదవ్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు  ప్రతి భారతీయుని స్ఫూర్తి నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో  సురేష్ వర్మ,ప్రశాంత్ (టింకూ), ఆకుల వేణునాథ్, హనుమంత్ రావు,వెంకట్ పాశం,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.