15 May, 2026 | 4:12 PM

ఆరోగ్య సబ్ సెంటర్: ఎమ్మెల్యే శంకుస్థాపన

15-05-2026 03:31 PM

భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రంలో ఆరోగ్య సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ శుక్రవారం ప్రారంభించారు. సబ్ సెంటర్ ఆరోగ్య త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆప్కా గజారం, సర్పంచ్ జక్కుల గజేందర్, రమణారావు, నాలం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.