17 April, 2026 | 4:58 PM

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన మున్సిపల్ కమిషనర్

16-06-2025 12:26 AM

కరీంనగర్, జూన్ 15 (విజయ క్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రపుల్ దేశాయ్ ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాద పూర్వకంగా కలిశారు. సందర్భంగా మంత్రికి పూల మొక్కలుఅందజేశారు.