03-12-2025 12:02:05 AM
నిజాంసాగర్, డిసెంబర్ 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.