calender_icon.png 3 May, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లబెల్లం పట్టివేత

13-12-2024 12:15:01 AM

మహబూబాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): దంతాలపల్లి నుంచి రవాణా అవుతున్న 30 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం నుంచి నల్లబెల్లం తరలుతున్నదని సమాచారం అందుకున్న  పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యాన్‌లో 30 క్వింటాళ్ల నల్లబె ల్లంతో పాటు క్వింటా పటికను స్వాధీ నం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు.