calender_icon.png 16 November, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాదేవపూర్‌లో 72వ సహకార వారోత్సవాలు

15-11-2025 12:00:00 AM

జండా ఆవిష్కరించిన సంఘ అధ్యక్షులు చల్ల తిరుపతి రెడ్డి

మహాదేవపూర్,నవంబర్ 14( విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం మహాదేవపూర్ కార్యాలయ ఆవరణలో 72 వ వారోత్సవాలను పురస్కరిం చు కొని మాజీ ప్రధాని, సహకార స్ఫూర్తి ధాత జవహర్ లాల్ నెహ్రు చిత్ర పటానికి నివాళులు ప్యాక్స్ చేర్మెన్ చల్ల తిరుపతి రెడ్డి అ ర్పించారు.అనంతరం జెండా ఆవిష్కరణ చే సారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జి ల్లా గ్రంధాలయం చైర్మన్ కోట రాజ బాపు, సంఘ కార్యవర్గ సభ్యులు తోట సుధాకర్, చీర్ల తిరుపతి రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పోత రామకృష్ణ, ఇర్ ష్హాద్, సభ్యులు ఆవిరినేని తిరుపతి రావు, సంఘ సిబ్బంది సి ఇ ఓ కుమ్మరి రాజబాబు సిబ్బంది పాల్గొన్నారు.