15-11-2025 12:00:00 AM
మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్
రేగోడు, నవంబర్ 14 : ప్రతి రైతు పండించిన పంటను సీసీఐలో అమ్ముకోవాలని ఏవో రాంప్రసాద్ అన్నారు, శుక్రవారం మండలంలోని ఇటిక్యాల గ్రామంలో కాపాస్ కిసాన్ ఆప్ గురించి రైతులకు అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పత్తి పంటను సీసీఐలోని అమ్మాలని తెలిపారు, దళారుకు నమ్మి మోసపోద్దని రైతులకు సూచించారు.