17 April, 2026 | 3:27 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నెహ్రూ జీవితం నేటి తరానికి ఆదర్శం..

27-05-2025 08:19 PM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు..

మునుగోడు (విజయక్రాంతి): మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జీవితం నేటి తరానికి ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు(Congress Party Mandal President Bheemanapalli Saidulu) అన్నారు. మండల కేంద్రంలోని నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, మిర్యాల వెంకన్న, భాస్కర్, జిట్టగోని యాదయ్యా, ఎండి అన్వర్, పంతంగి స్వామి, పాలకూరి యాదయ్య, కాంగ్రెస్ ఆరేళ్ల సైదులు, బండారి మల్లేష్, జంగిలి నాగరాజు, ముచ్చపోతుల నర్సింహా, తీగల స్వామి కటుకూరి మహేష్, వరికుపల వెంకన్న ఉన్నారు.