16 June, 2026 | 2:04 AM

నెతన్యాహుకు కృతజ్ఞత లేదు

16-06-2026 12:49 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్, జూన్ ౧౫ : కృతజ్ఞత లేని కర్కోటక దేశాధినేత నెతన్యాహు అంటూ ఇజ్రాయెల్ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా గా ఓ మీ డియా సంస్థ చేసిన ఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా, ఇ రాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన వేళ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడడం ఆ ప్రక్రియను పట్టాలు తప్పేంత పనిచేసిందని వాపోయారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు చెడగొట్టే ప్రయ త్నం చేశాడని ఆరోపించారు. బెంజమిన్ తమకు కృతజ్ఞుడై ఉండా ల్సి ఉండగా, అలా ఉండకపోవడం తమను ఆశ్చర్యపరిచిం దని వ్యాఖ్యానించా రు. నిన్నమొన్నటి వరకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన ట్రంప్ తాజాగా నెతన్యా హును విమర్శించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశ మైంది.