6 July, 2026 | 2:06 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

ఇస్సన్నపల్లిలో నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశం

05-03-2026 12:56 PM

భిక్కనూర్, మార్చి05(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాల గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ మేకల రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు,ప్రజాప్రతినిధులు, యువకులు , గ్రామస్తులు  పాల్గొన్నారు. నూతన ఇళ్లలో ప్రవేశించిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

ఎట్టకేలకు గని ప్రమాదంగా నమోదు

షాద్ నగర్ పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన కే. సీతారాం

హైడ్రా అరాచకాలకు అంతే లేదు! ఇది బుల్డోజర్ రాజ్యం కాదా?