6 July, 2026 | 3:12 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

షాద్ నగర్ పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన కే. సీతారాం

05-03-2026 12:54 PM

షాద్‌నగర్,(విజయక్రాంతి): షాద్ నగర్ పట్టణ సీఐగా కే.సీతారాం గురువారం బాధ్యతలు చేపట్టారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్(Future City Commissionerate) పరిధిలో కందుకూర్ సీఐగా ఒకటిన్నర సంవత్సరం విధులను నిర్వహిస్తున్న సీఐ సీతారాం బదిలీపై షాద్ నగర్ పట్టణ సీఐ(Shadnagar town CI)గా వచ్చారు. 2002 బ్యాచ్ కి చెందిన సీఐ సీతారాం ఉమ్మడి జిల్లాలో గుంటూరు ఏసీబీ లో, నిజామాబాద్ జిల్లాలో వివిధ ర్యాంకులలో పనిచేశారు. ఇక్కడ విధులను నిర్వహించిన పట్టణ సీఐ విజయ్ కుమార్ ను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు అటాచ్ చేస్తూ సిపి జి. సుధీర్ బాబు ఆదేశాలను జారీ చేశారు.


ఇవి కూడా చదవండి:

మరో ఏసీపీ ఆఫీసు కానుందా..

రోడ్లపై చెత్త వేయకండి

ఎట్టకేలకు గని ప్రమాదంగా నమోదు