13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

నియామక పత్రాలు అందుకున్న నూతన ల్యాబ్ టెక్నీషియన్లు

14-01-2026 12:33 AM

మద్నూర్, జనవరి 13 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ల్యాబ్ టెక్నీషియన్లు ప్రజలకు 2017 నుండి సేవ చేస్తూ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పెట్టిన1284 పరీక్షలు183 మెరిట్‌లో క్వాలిఫై ల్యాబ్ టెక్నీషియన్స్ మంగళవారం దామోదర రాజనర్సింహ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  చేతుల మీదగా నియామక పత్రాలు అందుకున్నారు.

మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామానికి చెందిన డి.నరేష్ కుమార్  జుక్కల్ పీహెచ్ సి టెక్నీషియన్ గ్రేడ్ 2 గా రెగ్యులర్ పే స్కేల్ గా. బిచ్కుంద పట్టణానికి చెందిన కొనింటి తుకారాం కామారెడ్డి మెడికల్ కాలేజీ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 గా, లచ్చన్ గ్రామానికి చెందిన అమృత్వార్ ప్రవీణ్ కుమార్. కామారెడ్డి మెడికల్ కాలేజీకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 గా రెగ్యులర్ గా నియామక పత్రాలు అందుకున్నారు. ప్రజల కు మరింత సేవ చేసి మన్ననలు పొందాలని వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు  మిత్రులు వారిని అభినందించారు.