06-07-2025 01:05:40 AM
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావు ఎంపికయ్యారు. ఆయ ఓ న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు. విద్యార్థి రాజకీయాల్లోనే ఆయనో సంచలనం. ఓయూలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రాంచందర్‌రావు ఏబీవీ పీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయ డంలో కీలకపాత్ర పోషించారు.
రాజకీయ వర్గాల్లో, పార్టీలో, బయట కలుపుగోలు మనిషిగా పేరుంది. విధేయతకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంచందర్ తన ముందున్న సవాళ్లను దాటి అధ్యక్షుడిగా నిలబడతారా అన్నది చూడాలి.