24 March, 2026 | 7:58 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

మంథనిలో నకిలీ ఫోన్ పేతో నయా మోసం

05-08-2024 02:46 PM

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఆన్ లైన్ సేవా కేంద్రంలో ఫేక్ ఫోన్ పేతో మోసం చేసి డబ్బులు తీసుకొన్న సంఘటన సోమవారం సంచలనం సృష్టించింది.  కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లి గ్రామానికి చెందిన రాజకుమార్ అనే యువకుడు పట్టణంలోని ఆన్ లైన్ కేంద్రంలో ఫేక్ ఫోన్ పే ట్రాన్సాక్షన్  చేయగా అనుమానం వచ్చిన నిర్వహకుడు పట్టుకొని పోలీసులకు అప్పాజెప్పాడు. నిన్న అదే ఆన్ లైన్ సెంటర్ లో ట్రాన్సాక్షన్  చేసి డబ్బులు తీసుకున్నాడు.