13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

జాతీయస్థాయిలో ‘నిర్మల్’కు స్కోప్ అవార్డు

31-03-2026 12:00 AM

కలెక్టర్‌ను అభినందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

నిర్మల్, మార్చి ౩౦ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లాలో అమ్మ రక్షిత, ఉనికి వనాల ప్రభుత్వంలో జాతీయస్థాయిలో స్కోప్ అవార్డు సాధించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ డిఆర్డిఓ విజయలక్ష్మి సోమవారం జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. నిర్మల్ జిల్లాలో వినూత్న పథకాల తో జాతీయస్థాయిలో నిర్మల్‌కు గుర్తింపు తీసుకురావడం చాలా సంతోషమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి నిర్మల అభివృద్ధికి మరింత కృషి చేయాలని మంత్రి వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జి పటేల్ తదితరులు ఉన్నారు.