24 August, 2026 | 10:27 PM

Breaking News

భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •  

విమానం వద్దు బాబోయ్.. ‘వందేభారత్’కే జై

22-06-2025 12:29 AM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల సంభవించిన విమాన ప్రమాదం తర్వాత ‘ఎయిరిండియా’ డ్రీమ్ లైనర్ విమానా ల్లో ప్రతిరోజు ఏదోఒక చోట విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వీసులు రద్దవుతు న్నాయి. దీంతో ప్రయాణికు లు ఎయిర్‌ఇండియా విమానమంటేనే హడలెత్తుతున్నారు.

విమానానికి ప్రత్యమ్నాయంగా కొందరు ప్రయాణికులు ‘వందేభారత్’ రైళ్లను ఎంచుకుంటున్నారని, బుక్ అవుతున్న టికెట్లను చూస్తే తెలుస్తు న్నది. విమాన ప్రమాదంతో పాటు అదే విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదనేది వాస్తవం.       

పెద్ది విజయ్‌భాస్కర్