మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు
నిర్మల్ మే 29 (విజయ క్రాంతి)మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శుక్రవారం ఐసిడిఎస్ అద్వర్యం లో 99 ప్రజా పాలన - మహిళ వారోత్సవాలు బుధవార్పేట్ అంబేద్కర్ భవనం ఘనంగా మహి ళా శిశు సంక్షేమ ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వహించిన బలమైన బాల్యానికి వెయ్యి మెట్లు ప్రాముఖ్యత గురించి గర్భవతులకు బాలింతలకు పిల్లల తల్లులకు వివరించి మరియు గర్భవతి పిల్లలు ఎలాంటి పోషకాల విలువల గల ఆహార పదార్థాలను తీసుకోవాలో వివరించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారినివినూత్న మునిసిపల్ వైస్ చైర్మన్ అప్పా ల గణేష్ చక్రవర్తి పాల్గొని వారికి వెయ్యి రో జులు ప్రాముఖ్యత తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ గౌరీ స్టేట్ కళా జాతసతీష్ మిషన్ శక్తి కోఆర్డినేటర్ సవిత సఖి కోఆర్డినేటర్ మరియు శైల జ మౌనిక జ్యోతి అంగన్వాడీ టీచర్లు శైలజ సదాలక్ష్మి ఉమా వాణి వనిత తదితరులు పాల్గొన్నారు.






