4 May, 2026 | 3:30 AM

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీపై అధికారుల స్పందన

04-05-2026 02:11 AM

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలం లంజన్ వీర గ్రామానికి వెళ్లే రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ ఐ నీరు వృథా... అరికట్టకపోతే వ్యధ అనే శిరీక్షతో శనివారం విజయ క్రాంతిలో వార్త పబ్లిష్ అయింది. దీంతో అధికారులు స్పందించారు. సంబంధిత అధికారులు ఆదివారం లీకేజీ ఉన్న పైప్ లను మరమ్మత్తు పనులు చేయించినట్లు తెలిపారు.