లైన్‌మన్ కుటుంబానికి కోటి రూపాయల బీమా
04-06-2026 01:57 AM
నిర్మల్ జూన్ 3 (విజయ క్రాంతి) నిర్మల్ జిల్లా బాసరలో విధులు నిర్వహిస్తున్న లైన్మె న్ ఎస్ ప్రమోద్ కుమార్ ఇటీవలే విధులు నిర్వహిస్తూ మరణించడంతో బీమా చెక్కులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క చేతులమీదుగా అందుకున్నారు. ఎంపీటీసీఎల్ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగులకు భీమా కల్పించడంతో అతని భార్య స్వప్నకు బుధవారం.వారం హైదరాబాదులో ఈ చెక్కును పంపిణీ చేసినట్టు జిల్లా విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఎంపీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి బ్యాంక్ సిబ్బంది ఉన్నారు.






