16 June, 2026 | 2:38 AM

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

16-06-2026 12:00 AM

నిర్మల్ జూన్ 15 (విజయక్రాంతి): భారత న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. సోమవారం కోర్టు ఆవరణలో న్యాయం వాదులతో లోకాదాలకు నిర్వహణ కేసుల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ఈ అదాలత్తులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి రాధిక న్యాయవాదులు ఉన్నారు.